Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 8 ; Volume No.1
Copper Sheet No. 2
Pallavi: Imdiranama mimdariki
(ఇందిరానామ మిందరికి)
Ragam: Sudda Vasantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Imdiranama mimdariki | ఇందిరానామ మిందరికి
Album: Private | Voice: Unknown
Pallavi
|| ఇందిరానామ మిందరికి |
కుందనపుముద్ద వోగోవింద ||
Charanams
|| అచ్చుతనామము అనంతనామము |
ఇచ్చినసంపద లిందరికి |
నచ్చినసిరులు నాలుకతుదలు- |
కొచ్చికొచ్చీ నోగోవింద ||
|| వైకుంఠనామము వరదనామము |
ఈకడనాకడ నిందరికి |
నాకుదెరవులు వన్నెలు లోకాల |
గూకులు వత్తులు నోగోవింద ||
|| పండరినామము పరమనామము |
ఎండలునాపెడి దిందరికి |
నిండునిధానమై నిలిచినపేరు |
కొండల కోనేటివో గోవింద ||
.
Pallavi
|| iMdirAnAma miMdariki |
kuMdanapumudda vOgOviMda ||
Charanams
|| accutanAmamu anaMtanAmamu |
iccinasaMpada liMdariki |
naccinasirulu nAlukatudalu- |
koccikoccI nOgOviMda ||
|| vaikuMThanAmamu varadanAmamu |
IkaDanAkaDa niMdariki |
nAkuderavulu vannelu lOkAla |
gUkulu vattulu nOgOviMda ||
|| paMDarinAmamu paramanAmamu |
eMDalunApeDi diMdariki |
niMDunidhAnamai nilicinapEru |
koMDala kOnETivO gOviMda ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.