Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem explains the nature of an immoral person | నీతిలేని వారి స్వభావము ఈ పద్యములో వివరించుతున్నారు.
తాత్పర్యం:
కోతికి మంచి బట్టలు కట్టి దనిని ఉన్నతమైన సింహాసమున కూర్చొండబెట్టి కొండ ముచ్చులు అన్ని కలిసి దానిని సేవించుట ఎంత దౌర్భాగ్యమో అదేవిధముగా నీచునికి పట్టముకట్టి వాడిని ఆశ్రయించుటకూడా అంతటి సమానమైనది.అటువంటి వాని చెంత శరిశ్రులే ఉండెదరు.
.
Meaning:
Like the chimpanzees dress up a monkey, place it on a throne and pay respects, immoral people flock around a worthless man. This signifies that an immoral man gets immoral people’s respect only.
.
No comments yet.