పద్యం:
దానపరోపకారగుణదన్యత చిత్తములోన నెప్పుడున్
లేనివివేకదూన్యనకు లేములు వచ్చినవేళ సంపదల్
పూనినవేళ నొక్కసరిపోలును జీఁకువ కర్దరాత్రి యం
దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా.
తాత్పర్యం:
సత్పాత్రవినియోగము పరోపకారము మొదలగునవి నే వేళను ఎఱుంగనివానికి దారిద్ర్యము వచ్చినను ఐశ్వర్యము కలిగినౌ,సమానమేగాని ఏమియు భేదము లేదు.గ్రుడ్డివానికి పగలైనను,రాత్రైనను ,ఒకే తీరుగాక చీఁకటి యని వెలుతురు రని భేదముండదు గదా.
.
Poem:
Shaanaparopakaaragunadhanyatha chiththamulona neppudun
leyniviveykadhoonyanaku leymulu vachchinaveyla sampadhal
pooninaveyla nokkasaripolunu jeeakuva kardharaathri yam
dhaina nadheymi pattapagalaina nadheymiyu leydhu bhaadkaraa.
Meaning:
O Lord! One, who doesn’t have generous and helpful nature, will never enjoy the riches one earns. What difference does it make to a blind man even if he stands in daylight?
.
shaanaparopakaaragunadhanyatha chiththamulona neppudun
leyniviveykadhoonyanaku leymulu vachchinaveyla sampadhal
pooninaveyla nokkasaripolunu jeeakuva kardharaathri yam
dhaina nadheymi pattapagalaina nadheymiyu leydhu bhaadkaraa.
.
No comments yet.