పద్యం:
అల సరసాన్నంబుల బరి
మళము గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనముల సుబ్బకు
కలుగుం జను కాలవశముగాను కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ భూమియందు అన్నపానాదులు,పరిమళద్రవ్యాలు,వాహనములు మున్నగునవి కాలముననుసరించి కలుగుచుండును.ఆ సౌకర్యములను జూచి పొంగిపోకుము.నీ రాత బాగుండని కాలమున అన్నియు నీనుండి దూరమగును.
.
Poem:
Ala sarasaannambula bari
Malamu galugu vastuvulanu mahitala yaanam
Bula naasanamula subbaku
Kalugum janu kaalavasamugaanu kumaaraa.
.
ala sarasaannaMbula bari
maLamu galugu vastuvulanu mahitala yaanaM
bula naasanamula subbaku
kaluguM janu kaalavaSamugaanu kumaaraa.
.
No comments yet.