Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.338; Volume No. 4
Copper Sheet No. 357
Pallavi:Alimchu Palimchu (ఆలించు పాలించు)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Alimchu Palimchu | ఆలించు పాలించు
Album: Private | Voice: Unknown
Alimchu Palimchu | ఆలించు పాలించు
Album: Private | Voice:
Anandabhattar
Awaiting Contributions.
Pallavi
|| ఆలించు పాలించు ఆదిపురుష క్షమ | జాలి దీర నీకే శరణుజొచ్చితిమి ||
Charanams
|| గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే | పతియు నీవే యే పట్టునా మాకు |
ఇతరము లెవ్వరున్నా రెంచి జూడ నిన్నుపోల | చతురుడ నిన్ను నే శరణుజొచ్చితిమి ||
|| జననీ జనకులు శరణము నీవే | ఉనికి మనికి నివే ఉపమ నీవే |
మనసిచ్చి నీవే నన్ను మన్నించు కొంటేనే | చనవి మనవి నీకే శరణుజొచ్చితిమి ||
|| లోకసాక్షివి నీవే లోకబంధువు నీవే | ఈకడ శ్రీ వేంకటేశ యిదివో నీవే |
నీకంటె మరిలేరు నిఖిలమంతయు గావ | సాకారరూప నీ శరణుజొచ్చితిమి ||
.
Pallavi
|| AliMcu pAliMcu AdipuruSha kShama | jAli dIra nIkE SaraNujoccitimi ||
Charanams
|| gati nIvE mati nIvE kartavu Bartavu nIvE | patiyu nIvE yE paTTunA mAku |
itaramu levvarunnA reMci jUDa ninnupOla | caturuDa ninnu nE SaraNujoccitimi ||
|| jananI janakulu SaraNamu nIvE | uniki maniki nivE upama nIvE |
manasicci nIvE nannu manniMcu koMTEnE | canavi manavi nIkE SaraNujoccitimi ||
|| lOkasAkShivi nIvE lOkabaMdhuvu nIvE | IkaDa SrI vEMkaTESa yidivO nIvE |
nIkaMTe marilEru niKilamaMtayu gAva | sAkArarUpa nI SaraNujoccitimi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
chala chala baagunnadi