Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 48; Volume No.2
Copper Sheet No. 108
Pallavi: Amdarivalene (అందరివలెనే)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అందరివలెనే వున్నాడాతడా వీడు | యిందుముఖుల గూడినా డీతడా నాడు ||
Charanams
|| యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు | అందుకొని యారగించినాతడా వీడు |
చెంది మునులసతులసత దెప్పించుక మంచి | విందులారగించినాడు వీడానాడు ||
|| తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు | అలరి మారుగడించినాతడా వీడు |
నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి | యిల నావుల గాచినా డీతడా నాడు ||
|| బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి | అలరియాటలాడిన యాతడా వీడు |
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే | యేలెను బ్రహ్మాదుల నీతడానాడు ||
.
Pallavi
|| aMdarivalenE vunnADAtaDA vIDu | yiMdumuKula gUDinA DItaDA nADu ||
Charanams
|| yiMdarU nETETa jEsEyiMdrayAgapu muddalu | aMdukoni yAragiMcinAtaDA vIDu |
ceMdi munulasatulasata deppiMcuka maMci | viMdulAragiMcinADu vIDAnADu ||
|| toluta brahmadAcina dUDalaku bAlulaku | alari mArugaDiMcinAtaDA vIDu | nilucuMDEDudinAlu nemmadi vElagoMDetti | yila nAvula gAcinA DItaDA nADu ||
|| bAluDai pUtanAdula balurakkasula jaMpi | alariyATalADina yAtaDA vIDu | yIlIla SrIvEMkaTAdri yekkinADu tolutE | yElenu brahmAdula nItaDAnADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Related
No comments yet.