Main Menu

Amsalambitha Kumdala (అంసాలంబిత కుండల)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అంసాలంబిత కుండల
కంసాంతక! నీవు ద్వార కాపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా!

తాత్పర్యం:
భుజముల వరకు వ్రేలాడు కుండములు గల కృష్ణా!నీవు పరమ యోగీశ్వరుడవు,నాశనము లేనివాఁడవు పరబ్రహ్మవు.అట్టి నీవు ద్వారకా పట్టణములో కేవలము సంసారివలె ఉంటివి గదా!
.


Poem:
Amsalambita kumdala
Kamsamtaka! Nivu dvara kapurilonan
Samsarariti numtivi
Hamsemdra! Visalanetra achyuta krushna!

.


amsAlambita kumDala
kamsAmtaka! nivu dvAra kApurilOnan
samsArarIti numTivi
hamsEmdra! viSAlanEtra achyuta kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.