Main Menu

Amtaseyakumdite (అంత సేయకుండితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 14 | Keerthana 81 , Volume 5

Pallavi: Amtaseyakumdite (అంత సేయకుండితే)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత సేయకుండితే నే నాటదాననా
పంతపు నీ బిగువెల్ల బయట వేయింతునా    ॥ పల్లవి ॥

కూరిమి సతుల భీతి గోర నన్ను నంటనీక
సారెకు దప్పించుకొంటా సాము సేసేవు
యీరా నీకు నింత వెరపిటువంటి నిన్నునే పో
జీరలు మేనెల్ల జేసి సిగ్గు విడిపింతునా     ॥ అంత ॥

మొక్కుచు గెమ్మోవి మీద మోపనియ్యవేర పల్లు
వెక్కసపు తమకాన విఱ్ఱవీగేవు
చిక్కితి వెక్కడికి విచ్చేసేవు నిన్ను నే
దక్కగొని మదన విద్యలనే చొక్కింతునా    ॥ అంత ॥

ఎక్కువ నామేని జవ్వాదిందరు దెలిసేరంటా
మిక్కిలి నీ మేనితావి మెరయించేవు
చక్కని వేంకటగిరి స్వామి నన్ను గూడితివి
గక్కన నాచూపు నీకు గావలి వెట్టింతునా    ॥ అంత ॥

Pallavi

amta sEyakumDitE nE nATadAnanA
pamtapu nI biguvella bayaTa vEyimtunA

Charanams

1.kUrimi satula bhIti gOra nannu namTanIka
sAreku dappimcukonTA sAmu sEsEvu
yIrA nIku nimta verapiTuvamTi ninnunE pO
jIralu mEnella jEsi siggu viDipimtunA

2.mokkucu gemmOvi mIda mOpaniyyavEra pallu
vekkasapu tamakAna vi~r~ravIgEvu
cikkiti vekkaDiki viccEsEvu ninnu nE
dakkagoni madana vidyalanE cokkimtunA

3.ekkuva nAmEni javvAdimdaru delisEramTA
mikkili nI mEnitAvi merayimcEvu
cakkani vEmkaTagiri svAmi nannu gUDitivi
gakkana nAcUpu nIku gAvali veTTimtunA


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.