Main Menu

Anni Simgaralu (అన్ని సింగారాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1602 | Keerthana 9 , Volume 26

Pallavi: Anni Simgaralu (అన్ని సింగారాలు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

[/tab][/tabs]

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని సింగారాలు నీకె అమరుఁగాక
యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు ॥ పల్లవి ॥

చందురునివంటిమోము జలజాలే కన్నులట
యిందిర నీకే తగు నీ కొత్తలు
గొంది నొకటొకటికిఁ గూడవందు రివి నీకు
పొందై పాలవెల్లి తోడఁబుట్లే కావా     ॥ అన్ని॥

ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట
ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు
అక్కున వరలక్ష్మివి హరి వసంతమాధవుఁ
డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా     ॥ అన్ని॥

ధర నడుము సింహము తగు గజగమనాలు
తిరమై శ్రీ వేంకటేశుదేవు నీకే పో
నరసింహుఁడై యుండి కరిఁగాటినట్టివాని-
సురత మందితిగాన చుట్టమువేకొవా    ॥ అన్ని ॥

Pallavi

Anni siṅgārālu nīke amarum̐gāka
yanniṭā dēvatalu ninnindukē meccēru

Charanams

1.Candurunivaṇṭimōmu jalajālē kannulaṭa
yindira nīkē tagu nī kottalu
gondi nokaṭokaṭikim̐ gūḍavandu rivi nīku
pondai pālavelli tōḍam̐buṭlē kāvā

2.Mukku sampeṅgavaṇṭidi muṅgurulu tēṇṭlaṭa
ikkuvalu nīkē tagu nī kottalu
akkuna varalakṣmivi hari vasantamādhavum̐
ḍekkaḍā mī kiddariki yenayikē kādā

3.Dhara naḍumu sinhamu tagu gajagamanālu
tiramai śrī vēṅkaṭēśudēvu nīkē pō
narasinhum̐ḍai yuṇḍi karim̐gāṭinaṭṭivāni-
surata manditigāna cuṭṭamuvēkovā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.