Main Menu

AnnitA Samtudaite (అన్నిటా శాంతుడైతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 460; Volume No. 2

Copper Sheet No. 190

Pallavi: AnnitA Samtudaite (అన్నిటా శాంతుడైతే)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నిటా శాంతుడైతే హరిదాసుడు దానే | సన్నుతి దానేపో సర్వదేవమయుడు ||

Charanams

|| అత్తల మనసు యింద్రియాధీనమైతేను | చిత్తజుడనెడివాడు జీవుడు దానే |
కొత్తగా తనమనసే కోపాన కాధీనమైతే | తత్తరపు రుద్రుడును దానే తానే ||

|| భావము వుద్యోగములప్రపంచాధీనమైతే | జీవుడు బ్రహ్మాంశమై చెలగు దానే |
కావిరి రేయిబగలు కన్నుల కాధీనమైతే | ఆవల జంద్రసూర్యాత్మకుడుదానే ||

|| కోరిక దనబ్రదుకు గురువాక్యాధీనమైతే | మోరతోపులేని నిత్యముక్తుడు దానే |
ఆరయ శ్రీవేంకటేశు డాతుమ ఆధీనమైతే | ధారుణిలో దివ్యయోగి తానే తానే ||
.


Pallavi

||anniTA SAMtuDaitE haridAsuDu dAnE | sannuti dAnEpO sarvadEvamayuDu ||

Charanams

||attala manasu yiMdriyAdhInamaitEnu | cittajuDaneDivADu jIvuDu dAnE | kottagA tanamanasE kOpAna kAdhInamaitE | tattarapu rudruDunu dAnE tAnE ||

|| BAvamu vudyOgamulaprapaMcAdhInamaitE | jIvuDu brahmAMSamai celagu dAnE | kAviri rEyibagalu kannula kAdhInamaitE | Avala jaMdrasUryAtmakuDudAnE ||

|| kOrika danabraduku guruvAkyAdhInamaitE | mOratOpulEni nityamuktuDu dAnE | Araya SrIvEMkaTESu DAtuma AdhInamaitE | dhAruNilO divyayOgi tAnE tAnE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.