Main Menu

Annitanu Haridasu (అన్నిటాను హరిదాసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 170; Volume No. 2

Copper Sheet No. 139

Pallavi: Annitanu Haridasu (అన్నిటాను హరిదాసు)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నిటాను హరిదాసు లధికులు | కన్నులవంటివారు కమలజాదులకు ||

Charanams

|| అందరును సమమైతే నరుహానరుహము లేదా | అందరిలో హరియైతే నౌగాక |
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే- | పొందుగానిశునకము బూజింపదగునా ||

|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా | చెన్నగుబురాణాలు చెప్పుగాక |
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు | సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||

|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు | చిక్కినకర్మములెల్లా జెలగెగాక |
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు | యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||
.


Pallavi

||anniTAnu haridAsu ladhikulu | kannulavaMTivAru kamalajAdulaku ||

Charanams

|| aMdarunu samamaitE naruhAnaruhamu lEdA | aMdarilO hariyaitE naugAka |
boMditO viprunidecci pUjiMcinaTTu vErE- | poMdugAniSunakamu bUjiMpadagunA ||

|| annimatamulu sariyaitEnu vAsilEdA | cennaguburANAlu ceppugAka |
yennaga sorNATaMka miMtaTAnu jellinaTlu | sannapudOlubiLLalu sarigA jellunA ||

|| gakkuna bairu vittagA gAdamu moracinaTlu | cikkinakarmamulellA jelagegAka |
takkaka SrIvEMkaTESu dAsyamekkuDainaTTu | yekkaDA mOkShOpAyamika jeppanunnadA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.