Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 6 | Keerthana 32 , Volume 5
Pallavi: Aparani Valapaya (ఆపరాని వలపాయ)
ARO: Pending
AVA: Pending
Ragam: Ahiri
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
ఆపరాని వలపాయ నమ్మలాలా – యింతి
యేపులకు లోనైతిమిక నేమి సేతమే ॥ పల్లవి ॥
ఆరగించుమన గదరమ్మలాలా – అయ్యో
నీరు వుక్కలించదిదె నిన్నటనుండి
ఆరినది బోనమెలా నమ్మలాలా – అయ్యో
శ్రీరమణుడింతట విచ్చేయడేమి సేతమే ॥ అప ॥
అద్దమరాతిరి వోయ నమ్మలాలా – అయ్యో
నిద్దుర గంటబెట్టదు నిన్నతానుండి
అద్దపు జెక్కులు వాడె నమ్మలాలా – అయ్యో
యిద్దరికోపము దీరదిక నేమి సేతమే ॥ అప ॥
ఆలయికే ఘనమాయనమ్మ లాలా – దీని
నిలుప వశముగాదు నిన్నటనుండి
అలమి వేంకటవిభు డమ్మలాలా – దీని –
నెలయించి కూడకున్న నికనేమి సేతమే. ॥ అప ॥
Pallavi
AparAni valapAya nammalAlA – yimti
yEpulaku lOnaitimika nEmi sEtamE
Charanams
1.Aragimcumana gadarammalAlA – ayyO
nIru vukkalimcadide ninnaTanumDi
Arinadi bOnamelA nammalAlA – ayyO
SrIramaNuDimtaTa viccEyaDEmi sEtamE
2.addamarAtiri vOya nammalAlA – ayyO
niddura gamTabeTTadu ninnatAnumDi
addapu jekkulu vADe nammalAlA – ayyO
yiddarikOpamu dIradika nEmi sEtamE
3.AlayikE ghanamAyanamma lAlA – dIni
nilupa vaSamugAdu ninnaTanumDi
alami vEmkaTaviBu DammalAlA – dIni –
nelayimci kUDakunna nikanEmi sEtamE.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.