Main Menu

Arudi Kapindruni (అరుదీ కపీంద్రుని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.470

Copper Sheet No. 381

Pallavi: Arudi Kapindruni (అరుదీ కపీంద్రుని)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

అరుదీ కపీంద్రుని అధిక ప్రతాపము
సురలకు నరులకీసుద్దులెందు కలవా

Charanams

1. కొండలంతలు వానరకోటులు కొలువగాను | దండితో కొలువున్నాడు తగరాముడు |
అండనే సీతాదేవి అమరి కూచుండగాను | మెండుగ సింహాసనాన మెరసీ రాముడు ||

2.వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు | ఆముకొని వినుచున్నాడు అదె రాముడు |
గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు | కామించి పట్టుకుండగా కడుమించే రాముడు

3.కనక పుష్పకము చెంగట వీరాసనము తో- | ననిచి ఆనందాన నున్నాడు రాముడు |
ఘన శ్రీ వేంకటాద్రిపై కల్పవృక్షము నీడ | హనుమంతుని చదువులాలకించీ రాముడు ||
.


Pallavi

arudI kapIndruni adhika pratApamu
suralaku narulakIsudduleMdu kalavA

Charanams

1.udayAchalamu mIdinokkajaMga chAchukoni
uduTuna naparAdri nokkajaMga chAchukoni
tuda sUryamaMDAlamu tODa mOmu dippukuMTA
pedavu letti chadive peddahanumaMtuDu

2.vokkamolagaMTa chaMdru DokkamolagaMTa ravi
chukkalu molapUsalai chUpaTTagA
nikkina vAlAgramaMdu niMDina bhraHmalOkamu
pikkaTilla perigenu peddahanumaMtuDu

3.piDikiliMchina chEta birudulapaMDlagola
taDayaka kuDichEta daSadikkula
jaDiyaka SrIvEMkaTESwaruni mannanabaMTu
beDidapu mahimala peddahanumaMtuDu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.