Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 353
Copper Sheet No. 68
Pallavi: Atade Sakalavyapaku (ఆతడే సకలవ్యాపకు)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఆతడే సకలవ్యాపకు డతడే యాతురబంధువు- | డతడు దలపులముంగిట నబ్బుట యెన్నడొకో ||
charanams
|| సారెకు సంసారంబనుజలనిధు లీదుచు నలసిన- | వారికి నొకదరిదాపగువా డిక నెవ్వడొకో |
పేరినయజ్ఞానంబను పెనుజీకటి తనుగప్పిన | చేరువవెలుగై తోపెడిచెలి యిక నెవ్వడొకో ||
|| దురితపుకాననములో త్రోవదప్పినవారికి | తెరువిదె కొమ్మని చూపెడిదేవు డిదెవ్వడొకో |
పెరిగినయాశాపాశము పెడగేలుగ దనుగట్టిన | వెరవకుమని విడిపించేటివిభు డిక నెవ్వడొకో ||
|| తగిలినయాపదలనియెడిదావానలములు చుట్టిన | బెగడకుమని వడివార్చెడిబిరు దిక నెవ్వడొకో |
తెగువయు దెంపునుగలిగినతిరువేంకటవిభు డొక్కడే | సొగిసి తలంచినవారికి సురతరువగువాడు ||
.
Pallavi
|| AtaDE sakalavyApaku DataDE yAturabaMdhuvu- | DataDu dalapulamuMgiTa nabbuTa yennaDokO ||
Charanams
|| sAreku saMsAraMbanujalanidhu lIducu nalasina- | vAriki nokadaridApaguvA Dika nevvaDokO |
pErinayaj~jAnaMbanu penujIkaTi tanugappina | cEruvavelugai tOpeDiceli yika nevvaDokO ||
|| duritapukAnanamulO trOvadappinavAriki | teruvide kommani cUpeDidEvu DidevvaDokO |
periginayASApASamu peDagEluga danugaTTina | veravakumani viDipiMcETiviBu Dika nevvaDokO ||
|| tagilinayApadalaniyeDidAvAnalamulu cuTTina | begaDakumani vaDivArceDibiru dika nevvaDokO |
teguvayu deMpunugaliginatiruvEMkaTaviBu DokkaDE | sogisi talaMcinavAriki surataruvaguvADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.