Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 73
Copper Sheet No. 12
Pallavi: Atidushtuda (అతిదుష్టుడ)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అతిదుష్టుడ నే నలసుడను | యితరవివేకం బికనేల ||
Charanams
|| ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ | నిక్కపుదప్పులు నేరములు |
గక్కన నిన్నిట కలిగిననీవే | దిక్కుగాక మరి దిక్కేది ||
|| ఘోరపుబాపము కోట్లసంఖ్యలు | చేరువ నివె నాచేసినివి |
నీరసునకు నిటు నీకృప నాకిక | కూరిమి నా యెడ గుణమేది ||
|| యెఱిగి చేసినది యెఱుగక చేసిన- | కొఱతలు నాయెడ గోటులివే |
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు | మఱవక నాగతి మఱి యేది ||
.
Pallavi
|| atiduShTuDa nE nalasuDanu | yitaravivEkaM bikanEla ||
Charanams
|| ekkaDa nenniTa yEmi sEsitino | nikkapudappulu nEramulu |
gakkana ninniTa kaliginanIvE | dikkugAka mari dikkEdi ||
|| GOrapubApamu kOTlasaMKyalu | cEruva nive nAcEsinivi |
nIrasunaku niTu nIkRupa nAkika | kUrimi nA yeDa guNamEdi ||
|| yerxigi cEsinadi yerxugaka cEsina- | korxatalu nAyeDa gOTulivE |
verxapu dIrci SrIvEMkaTESa kAvu | marxavaka nAgati marxi yEdi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.