Main Menu

Balamevvadu Kari Brovanu (బలమెవ్వఁడు కరి బ్రోవను)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
బలమెవ్వఁడు కరి బ్రోవను
బలమెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు సుగ్రీవునకు
బలమెవ్వఁడు నాకు నీవె బలమౌ కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!గజేంద్రమునకు ,ఎవరు అండగా ఉన్నారు,ద్రౌపదికి మానసంరక్షణమున బలము ఎవరు,సుగ్రీవునకుఁ బలము ఎవరు.వీరు అందరికీ బలము నీవేకదా బలమైతివి.అందుచే నాకు గూడా నీవు తప్ప ఎవరు బలము?
.


Poem:
Balamevvadu kari brovanu
Balamevvadu pamdusutula bharyanu gavan
Balamevvadu sugrivunaku
Balamevvadu naku nive balamau krushna!

.


balamevvaDu kari brOvanu
balamevvaDu pamDusutula bhAryanu gAvan
balamevvaDu sugrIvunaku
balamevvaDu nAku nIve balamau kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.