Main Menu

Archive | Biographies

Gollapudi columns ~ Iddaru Devakanyalu(ఇద్దరు దేవకన్యలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో- ‘జగదేకవీరు డు-అతిలోకసుందరి’లో శ్రీదే విలాగ తెల్లని రెక్కలు టపటప లాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా? కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా – శరీరం హె చ్చరికలని బేఖాతరు చేస్తూ- కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమి స్తారు. ఈ కాలమ్‌లో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరి చయం చేస్తాను. మొదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఏట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట […]

Continue Reading · 0

Gollapudi columns ~ Goppa Meshtaru(గొప్ప మేష్టారు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది – పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం – పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక […]

Continue Reading · 0

Gollapudi columns ~ Amma (అమ్మ )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఇంతవరకూ క్రికెట్, బస్సుయాత్ర, మసీదుల సందర్శన ముఖ్యపాత్ర వహించాయి. ఇప్పుడిప్పుడు మరో కొత్త అంశం చోటుచేసుకుంది. అమ్మ, ఆయా ప్రయత్నాలలో సంబంధాలు మెరుగుపడలేదు కాని -అమ్మ ఆ పనిని నిర్దుష్టంగా చేయగలదని నా నమ్మకం. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీరు సమస్యకి దగ్గర తోవని అద్భుతంగా సూచించినా ఇంత ఆనందం రాదు. ఆయన అంతకంటే గొప్పపనే చేశారు. నరేంద్రమోడీ 95 ఏళ్ల తల్లికి తెల్లని చీరెని కానుకగా పంపారు. నవాజ్ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitraku Rani Hirolu(చరిత్రకు రాని హీరోలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

మా వాసూ పోయిన 23 సంవత్సరాలలో ఏ ఒక్కసారీ ఇలాంటి కాలమ్ రాయలేదు. 18 సంవత్సరాలుగా వాసూ పోయిన రోజున ఉత్తమ నూత న దర్శకుడిని సత్కరిస్తూ- ఆ రోజు ఎవరి కళ్లూ చెమర్చకుం డా చేసే ప్రయత్నం చెప్పనల వి కాదు. ఈ బహుమతి ఉద్దేశం వాసూని తలుచుకుని కంటతడిపెట్టుకోవడం కాదనీ, ఒక యువదర్శకుని విజయాన్ని పండుగ చేసుకో వడమనీ అతిథులందరికీ చిన్న కాగితాలు పంపేవారం. కానీ జయాబచ్చన్, అపర్ణాసేన్, సునీల్‌దత్ వంటి వారిని ఆపలేకపోయేవారం. […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitra O Sikharam(చరిత్ర ఓ శిఖరం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవన సరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న మనియార్డర్ కథ ముగిసింది. ఈ మధ్య ఇలాగే టెలిగ్రామ్ వారసత్వమూ ముగిసింది. ఎప్పుడో 1880లో దేశంలో లక్షా 55 వేల పోస్టాఫీసులలో ఈ సౌకర్యాన్ని ఆనాటి ప్రభుత్వం ఏర్పరిచింది. కొన్ని చరిత్రలకి కాలదోషం […]

Continue Reading · 0

Gollapudi columns ~ ‘Kaare Rajulu…'(‘కారే రాజులు…’)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్లగొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్రలకి అద్దం పడుతున్నారు. ‘సత్యం’పేరిట కార్పొరేట్ రంగంలో జరిగిన ‘అసత్యం’ ఈ దేశంలో, బహుశా ప్రపం చంలోనే చరిత్ర. అవినీతిలో నీతి ఏమి టంటే ‘నేను పులి మీద స్వారీ చేయాలని ప్రయత్నించాను. అది నన్ను […]

Continue Reading · 0

Gollapudi columns ~ Boss Rasabas(‘బాస రసాబాస’)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఆరోజుల్లోనే తమ పిల్లలకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు. దాదాపు యాభై సంవత్స రాల కిందట నవ్య సాహితీ సమితి వ్యవస్థాపకులు, ప్రము ఖ కవి తల్లావఝుల శివశం కరస్వామిని ఒకే ఒక్కసారి అనకాపల్లిలో కలిశాను. నన్ను పరిచయం చేయగానే ఆయన ‘‘మీ పేరులోనే వ్యాకరణ దోషం ఉందేమిటి? ‘మారుతీ రావు’ అంటారెందుకని?’’ అన్నారు. నేను నవ్వి ‘‘అభి మానులు నా పేరును […]

Continue Reading · 0

Gollapudi columns ~ Telugu teguḷḷu (తెలుగు తెగుళ్ళు )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికయినప్పుడు – ప్రపంచమంతా సంబరపడింది తమకేదో మేలు జరిగినట్టు. ఆయన ప్రసంగాన్ని – తమ నాయకుడే చెపుతున్నంతగా విని పొంగిపోయింది. అదొక వెల్లువ. రెండోసారి ఆయన ఎన్నికయినప్పుడు ఆయన చికాగోలో ప్రసంగించారు. కానీ ఆయన ప్రత్యర్ధి మిట్ రామ్నీ చెప్పిన నాలుగు మాటలూ నన్ను పులికింపజేశాయి ఆ వాక్యాలు. ఇంగ్లీషులో కవిత్వమంత పదునైనవి. తప్పనిసరిగా – తెలుగులో రాస్తున్నాను. “ఇవాళ దేశం క్షిష్ట పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయమయిన కుమ్ములాటనీ, అభిప్రాయబేధాలనే […]

Continue Reading · 0

Gollapudi columns ~ Telugu Burada (తెలుగు బురద )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

తెలుగు బురద తెలుగు అధికార భాష అయిన రోజులివి. మన నాయకులు తెలుగుని అందలం ఎక్కిస్తున్న రోజులివి. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉంది. చాలామంది నాయకులకే సరైన తెలుగు రాదు. అందువల్ల వారు అప్పుడప్పుడు పప్పులో కాలు వేయడం, తప్పులో కాలు వేయడం జరుగుతూంటుంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డిగారితో నాకేమీ తగాదా లేదు. ఆయన ఆలోచనలు ఆరోగ్యకరమైనవే. కానీ చెప్పే ధోరణిలో ఇబ్బంది ఉంది. దానిని ప్రతిపక్షాలూ, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ గారూ అపార్థం చేసుకుంటున్నారని […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ashruti Avasaramaa?(అపశ్రుతి అవసరమా?)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు మదర్ థెరిస్సాని అడిగారట: ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభంకావాలి. నేను నూటికి నూరుపాళ్లూ హిందువును. సరిగ్గా 67 సంవ త్సరాల కిందట కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూలు (సీబీ ఎం హైస్కూలు, విశాఖప ట్నం)లో చదువుకున్నాను. మాకు బైబిలు చెప్పే టీచరు పేరు ఇప్పటికీ గుర్తుంది – దైవాదీనం మేష్టారు. […]

Continue Reading · 0