Main Menu

Archive | Biographies

Gollapudi columns ~ Anthuleni ‘Kathakudu'(అంతులేని ‘కథకుడు’)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొందరికి అంతఃచేతన. ఆఖరి రోజుల్లో అపస్మారకంలో ఉండిపోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. సినీమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్ల య్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్యగుణంగా భార తీయ సినీమాలో రాజ్య […]

Continue Reading · 0

Gollapudi columns ~ Thappudu Mata (తప్పు(డు)మాట )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ప్రజాస్వామ్యం పెద్ద గాడిద అన్నాడొకాయన. ఈ మాట అక్కసుతో, నిష్టూరంగా, కాస్త అన్యాయంగానూ అన్న మాటగా నాకనిపిస్తుంది. మరి ఎందుకన్నాడాయన? ప్రజాస్వామ్యంలో ఒక సుఖం ఉంది. ఏ పనిచెయ్యడానికయినా, ఎవరికయినా హక్కు ఉంది. అర్హతలతో పనిలేదు. “అందరికీ అన్నీ తెలుసు. అదే మన అజ్నానం” అనంది మరో అన్యాయమైన శ్రీశ్రీ ఉవాచగా మనం సరిపెట్టుకోవచ్చు. నిన్న రాష్ట్ర పతి ఎన్నికల నామినేషన్ల కథని తీసుకుందాం. తన 34వ ఏట పార్లమెంటులో ప్రవేశించింది లగాయతు దాదాపు 40 సంవత్సరాలపై […]

Continue Reading · 0

Gollapudi columns ~ ‘Sita’ Ane Butu( ‘సీత’ అనే బూతు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

దాదాపు 30 ఏళ్ళ కిందట ‘ఆరాధన’ అనే సినీమాకి మాటలు రాశాను. (మహ్మద్ రఫీ పాట పాడిన సినీమా అంటే చాలా మందికి జ్నాపకం వస్తుంది – నా మది నిన్ను పిలిచింది గానమై) ఎన్.టి.రామారావు పశువుల కాపరి. వాణిశ్రీ సంపన్నురాలయిన నర్తకి. పట్నం తీసుకు వస్తుంది అతన్ని. గోపీ మూగవాడయాడు. ఓ దశలో రహస్యంగా తన ఊరికి వెళ్ళిపోబోతాడు. వాణిశ్రీ అడ్డుపడి “నన్ను వదిలిపోతావా గోపీ?” అంటుంది. ఈ ఆస్తీ అంతస్తుకి నేను సరితూగను – […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ashlilapu Swecchha(అశ్లీలపు స్వేచ్ఛ)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

18 ఏళ్లు దాటిన ఎవరయినా, ఏ సైటయినా చూడవచ్చునని చట్టం చెప్తూండగా పోర్న్ వీడియోలు చూడటంలో మీ అభ్యంతరం ఏమిటి? మీరు బీజేపీ సభ్యు లట. నిజమేనా? – మరెన్నో మరెన్నో. ఆ మధ్య కోయంబత్తూరులో పది కాలేజీలలో చదువుకుం టున్న 400 మంది విద్యార్థుల తో ఆరు నెలలపాటు ఒక సర్వే ని నిర్వహించారు. నిర్వహించి నది లండన్‌లో లెక్చరర్‌గా ఉం టున్న అభిషేక్ క్లిఫోర్డ్ అనే వ్యక్తి. ఆయన ‘రెస్క్యూ’ అనే సంస్థకి అధిపతిగా […]

Continue Reading · 0

Gollapudi columns ~ Rendu Pusthakalu – Rendu Prapanchalu(రెండు పుస్తకాలు – రెండు ప్రపంచాలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

అనుకోకుండా రెండు వేర్వేరు కారణాలకి రెండు విచిత్రమైన, విభిన్నమైన పుస్తకాలను ఒకదాని వెంట మరొకటి చదివాను. ఒకటి: దలైలామా ఆత్మకథ (మై లైఫ్‌ అండ్‌ మై పీపుల్‌, మెమొరీస్‌ ఆఫ్‌ హిజ్‌ హోలీనెస్‌ దలైలామా). రెండోది: ఒక నేర పరిశోధకుడు హుస్సేన్‌ జైదీ రాసిన దావూద్‌ ఇబ్రహీం జీవిత కథ (డోంగ్రీ టు దుబాయ్‌). ఈ రెండింటిలో సామాన్య గుణాలేమిటి? ఇద్దరూ తమ మాతృదేశం నుంచి వెళ్లిపోయిన కాందిశీకులు. దలైలామా టిబెట్‌ నుంచి భారతదేశం వచ్చారు. దావూద్‌ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Readymade Jevathalu(రెడీమేడ్ జీవితాలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఇప్పుడిప్పుడు జీవితం మరింత సుఖవంతమయిపోయింది. మన సుఖాల్ని ఎరిగిన పెద్దలూ, మన అవసరల్ని తెలుసుకున్న నాయకులూ, మన కష్టాల్ని గుర్తించిన మంత్రులూ – జీవితం ఎన్నడూ లేనంత హాయిగా మూడు పువ్వులూ ఆరుకాయలుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి తాయిలాలు ఇస్తారు. మనం చేసే ప్రతి పనికీ చిన్న ‘ఎర ‘ని చూపిస్తారు. ఆ పనికి మనం ఉద్యక్తులు కావడానికి అది రుచి. పోను పోనూ తాయిలాలు తగ్గిపోతాయి. నలభయ్యో ఏట మనకి ఎవరూ తాయిలాలు ఇవ్వరు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Vruddhapyaniki Aahvanam(వృద్ధాప్యానికి ఆహ్వానం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకం అంటే నాకెప్పుడూ చిన్న చూపే. కారణం కన్యాశుల్కం నాటకంలో గిరీశం. గిరీశం వెంకటేశంతో అంటాడు: ”మీ నాన్న ప్రతీ రోజూ దేవుడి ముందు కూర్చుని ఏం చేస్తాడనుకున్నావ్‌? ఓయి దేవుడా! నాకు సుఖమియ్యి. నా కోర్టు కేసు గెలిపించు. అల్లవాడి కొంపముంచు” అంటూ దేవుడిని దేబిరిస్తాడు. ‘చమే’అంటే ‘నాకియ్యవయ్యా’ అని అర్థం. నువ్వు కూడా నీక్కావలసినవన్నీ అడగొచ్చు. ‘గేదె పెరుగూ చమే, చేగోడీ చమే’ అని హితోపదేశం చేస్తాడు. […]

Continue Reading · 0

Gollapudi columns ~ ‘vishwaroopam'(‘విశ్వరూపం’)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

విశ్వరూపం సమస్య నిజంగా ”విశ్వరూపం” సినిమాది కాదు. ప్రాంతీయ, మత ఛాందసుల అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడం ద్వారా వోట్లకు కక్కుర్తిపడే రాజకీయ వర్గాల ప్రలోభపు విశ్వరూపమది. ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రలోభం ఉంటుంది. మా వాళ్లని పొగిడితే నాకు ఆనందం. నన్ను తిడితే కోపం. తన ప్రాంతం, తన భాష, తన మతం, తనవాడు -యిలాగ. అయితే వ్యక్తి ప్రాతినిధ్యం వ్యవస్థ స్థాయికి పెరిగే కొద్దీ వ్యక్తి ప్రయోజనం మరుగున పడి -సామాజిక ప్రయోజనంపై దృష్టి మరలుతుంది. కాని […]

Continue Reading · 0

Gollapudi columns ~ Vintha Manishi – Konta Navvu(వింత మనిషీ – కొంత నవ్వూ)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

అమెరికాలో ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం కులపతికి అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. అటునుంచి ఓ వ్యక్తి ఆతృతగా అడుగుతున్నాడు: ”112 మెర్సన్‌ స్ట్రీట్‌కి ఎటువెళ్లాలో చెప్పగలరా?” అని. ఆ ప్రశ్నని వినగానే ఈ కులపతి దిగ్గునలేచి కూర్చున్నాడు. ”బాబూ, మీరెవరో తెలీదు కాని -ఇంత అర్ధరాత్రి అంత పెద్దాయన్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తారు?” అన్నాడు. కారణం -ఆ అడ్రసు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రకారుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ది. కాని అటువేపు నుంచి నిస్సహాయంగా సమాధానం వచ్చింది:”నేను ఐన్‌స్టీన్‌నే మాట్లాడుతున్నాను. నా ఇంటికి […]

Continue Reading · 0

Gollapudi columns ~ Vidya Vyaparam -2(విద్యా వ్యాపారం – 2)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

వ్యక్తిగతమైన, కేవలం కులం ప్రాతిపదికగా గల వృత్తుల నుంచి ఉద్యోగ వ్యవస్థవేపు క్రమంగా భారతదేశపు సమాజం పరిణామం చెందింది. ఉద్యోగం ద్వారా సంపాదించుకునే ఆదాయం, తద్వారా కుటుంబ నిర్వహ ణ, భవిష్యత్తులో కుటుంబ భద్రత -ఈ దిశగా ప్రయాణం చేసింది. ఇది దాదాపు శతాబ్దం పైగా సాగిన మార్పు. తరతరాలుగా అగ్రవర్ణాల పెద్దరికం కింద, అజమాయిషీ కింద, అణచివేత కింద నలిగిపోయిన వెనుకబడిన వర్గాలు -ఏనాడూ తమ స్థాయినుంచి విముక్తి గురించి ఆలోచిం చనయినా ఆలోచించలేని దశలో […]

Continue Reading · 0