Main Menu

Chellabo Yijivulila (చెల్లబో యీజీవులిల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 23

Copper Sheet No. 104

Pallavi: Chellabo Yijivulila (చెల్లబో యీజీవులిల)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చెల్లబో యీజీవులిల జేసినపాప మెంతో | వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ ||

Charanams

|| కన్నచోటనేహరి కలడన్నవారికి | విన్నచోటనే విష్ణుడు వివేకులకు |
వున్నతి గొలువలేకవొద్దనుండగా గొందరు | మిన్నుమీద వెదికేరు మితిమీర జదివి ||

|| పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు | తిట్టులోనా దైవము దివ్యులకును |
ముట్టిచేత మొక్కలేరు ముందటనే వుండగాను | బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల ||

|| ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు | దాపున నున్నాడు హరిదాసులకును |
యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక | చాపలాన చెనకేరు సకలదేవతల ||

.


Pallavi

|| cellabO yIjIvulila jEsinapApa meMtO | vullamuna nunnahari vUrakE davvAya ||

Charanams

|| kannacOTanEhari kalaDannavAriki | vinnacOTanE viShNuDu vivEkulaku |
vunnati goluvalEkavoddanuMDagA goMdaru | minnumIda vedikEru mitimIra jadivi ||

|| paTTinadE brahmamu paramArthavEttalaku | tiTTulOnA daivamu divyulakunu |
muTTicEta mokkalEru muMdaTanE vuMDagAnu | baTTabayalu pAkEru bahukarmavidula ||

|| UpirilO dEvuDunnADu yOgIMdrulaku | dApuna nunnADu haridAsulakunu |
yEpuna SrIvEMkaTESu nEci SaraNanalEka | cApalAna cenakEru sakaladEvatala ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.