Main Menu

Cheppukunna (చెప్పుకున్న)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 53

Copper Sheet No. 109

Pallavi: Cheppukunna (చెప్పుకున్న)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

చెప్పుకున్న దోసము చెంగటఁ గన్నంతవట్టు
యిప్పుడె యాతనిచ్చి త్తమేమైనాఁ జేయని

చరణములు

1.మంతనపు విచారాలు మాటలపచారాలు
కాంతకు విభునిఁ బాసి కలిగె నేఁడు
యింతయును గంటిరిగా యింతులార మీరైనా
వింతగానిట్టే విన్నవించరే యాతినికి

2.మంచముపై ముసుగులు మనసులో విసుగులు
అంచగమనకిదివో అమరె నేఁడు
మించినవో చెలులాల మీరే తెలిసితిరిగా
ముంచి మీరాతనిపై మోపుగట్టి వేయరె

3.కన్నుల తెలినిగ్గులు కాఁకలలో సిగ్గులు (ను)
పన్నిన యీసతిపైనే పైకొనె నేడు
యిన్నిట శ్రీ వేంకటేశుఁడింతలో వెచ్చేసి కూడె
కన్నెతపము ఫలించె ఘనునిట్టే మెచ్చరే

.

Pallavi

cheppukunna dOsamu cheMgaTa@m gannaMtavaTTu
yippuDe yAtanicchi ttamEmainA@m jEyani

Charanams

1.maMtanapu vichArAlu mATalapachArAlu
kAMtaku vibhuni@m bAsi kalige nE@mDu
yiMtayunu gaMTirigA yiMtulAra mIrainA
viMtagAniTTE vinnaviMcharE yAtiniki

2.maMchamupai musugulu manasulO visugulu
aMchagamanakidivO amare nE@mDu
miMchinavO chelulAla mIrE telisitirigA
muMchi mIrAtanipai mOpugaTTi vEyare

3.kannula teliniggulu kA@mkalalO siggulu (nu)
pannina yIsatipainE paikone nEDu
yinniTa SrI vEnkaTESu@mDiMtalO vecchEsi kUDe
kannetapamu phaliMche ghanuniTTE meccharE

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.