Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 33; Volume No. 7
Copper Sheet No. 106
Pallavi: Ela nato (ఏల నాతో)
Ragam: mukhaari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏల నాతో బొంకవచ్చేవెఱఁగనా నేఁదొల్లి
వాలాయించి మాకు మంచివాఁడవే యెప్పుడును
చరణములు
1.దవ్వలనే మొక్కుమని దయనాపైఁ బెట్టుమని
యెవ్వతె చెప్పెనో కాక యీబుద్ధులు
నివ్వటిల్ల నీయంత నీవెఱఁగవింతేసి
చివ్వన నొకరి పెట్టుఁజెట్టవే యెప్పుడును
2.చేచేత వేఁడుకొమ్మని చెక్కునాకు నొక్కుమని
యేచదువులోనుండెనో యీవోజలు
నీచందములివి గావు నేఁడు గొత్తలా నాకు
సూచింప నొకరాడించే సూత్రమవెప్పుడును
3.అక్కర నిచ్చలాడేవు ఆయము గరఁగించేవు
యెక్కడ నేరిచితివి యీరతులు
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేఁడు గూడితివిగాక
గుక్కకొకనిపెంపుడుగున్నవే యెప్పుడును
.
Pallavi
Ela nAtO boMkavacchEve~ra@mganA nE@mdolli
vAlAyiMchi mAku maMchivA@mDavE yeppuDunu
Charanams
1.davvalanE mokkumani dayanApai@m beTTumani
yevvate cheppenO kAka yIbuddhulu
nivvaTilla nIyaMta nIve~ra@mgaviMtEsi
chivvana nokari peTTu@mjeTTavE yeppuDunu
2.chEchEta vE@mDukommani chekkunAku nokkumani
yEchaduvulOnuMDenO yIvOjalu
nIchaMdamulivi gAvu nE@mDu gottalA nAku
sUchiMpa nokarADiMchE sUtramaveppuDunu
3.akkara nicchalADEvu Ayamu gara@mgiMchEvu
yekkaDa nErichitivi yIratulu
nikki SrI vEnkaTESu@mDa nE@mDu gUDitivigAka
gukkakokanipeMpuDugunnavE yeppuDunu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.