Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 529
Copper Sheet No. PTS-98
Pallavi: Chetuletti Mokkaramma (చేతులెత్తి మొక్కరమ్మ)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ | యేతులే బూమెల్లా నిండె నీదేవునికి ||
Charanams
|| తతిగొని పన్నీటిధారలు పై నించినించి | సతముగా బెద్దలు మజ్జనమార్చగా |
అతివలచనుగొండ లంగము లొత్తినందుకు | యితవులై తోచె నేడు యిందిరాపతికి ||
|| కప్పురపుధూళి మేన గలయగ గంపెడేసి | నెప్పున సందుసందుల నిగిడించగా |
చొప్పులెత్తి గొల్లెతలచూపులు దాకినకుమ్మె- | లప్పుడన్నియును గప్పె నందువల్ల హరికి ||
|| తట్టుపుణు గలది యందపుటలమేలుమంగ- | నిట్టే వురముమీద నమరించగా |
నెట్టన బచ్చి సేసిననెలతలచేతలలో | చిట్టకములెల్లా గప్పె శ్రీవేంకటపతికి ||
.
Pallavi
|| cEtuletti mokkaramma cEri yAratettaramma | yEtulE bUmellA niMDe nIdEvuniki ||
Charanams
|| tatigoni pannITidhAralu pai niMciniMci | satamugA beddalu majjanamArcagA |
ativalacanugoMDa laMgamu lottinaMduku | yitavulai tOce nEDu yiMdirApatiki ||
|| kappurapudhULi mEna galayaga gaMpeDEsi | neppuna saMdusaMdula nigiDiMcagA |
coppuletti golletalacUpulu dAkinakumme- | lappuDanniyunu gappe naMduvalla hariki ||
|| taTTupuNu galadi yaMdapuTalamElumaMga- | niTTE vuramumIda namariMcagA |
neTTana bacci sEsinanelatalacEtalalO | ciTTakamulellA gappe SrIvEMkaTapatiki ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.