Main Menu

Daivama Ni Chetide (దైవమా నీ చేతిదే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 249

Copper Sheet No. 244

Pallavi: Daivama Ni Chetide (దైవమా నీ చేతిదే)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము | పూవు వంటి కడు లేత బుద్ధి వారము ||

Charanams

|| యేమిటి వారము నేము యిదివో మా కర్మ మెంత | భూమి నీవు పుట్టించగ బుట్టితిమి |
నేమముతో నడచేటి నేరుపేది మావల్ల | దీముతో మోచిన తోలు దేహులము ||

|| యెక్కడ మాకిక గతి యెరిగే దెన్నడు నేము | చిక్కినట్టి నీ చేతిలో జీవులము |
తక్కక నీ మాయలెల్లా దాటగలమా మేము | మొక్కలపుటజ్ౙానపు ముగ్ధలము ||

|| యేది తుద మొదలు మాకిక నిందులో నీవే | ఆదిమూర్తి నీకు శరణాగతులము |
యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె | నీదయ గలుగగాను నీ వారము ||

.


Pallavi

|| daivamA nI cEtidE mAdharmapuNyamu | pUvu vaMTi kaDu lEta buddhi vAramu ||

Charanams

|| yEmiTi vAramu nEmu yidivO mA karma meMta | BUmi nIvu puTTiMcaga buTTitimi |
nEmamutO naDacETi nErupEdi mAvalla | dImutO mOcina tOlu dEhulamu ||

|| yekkaDa mAkika gati yerigE dennaDu nEmu | cikkinaTTi nI cEtilO jIvulamu |
takkaka nI mAyalellA dATagalamA mEmu | mokkalapuTaj~jAnapu mugdhalamu ||

|| yEdi tuda modalu mAkika niMdulO nIvE | AdimUrti nIku SaraNAgatulamu |
yIdesa SrIvEMkaTESa yElitivi nannu niTTe | nIdaya galugagAnu nI vAramu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.