Main Menu

Emaya Nimdukuu (ఏమాయ నిందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.460

Copper Sheet No. 487

Pallavi:Emaya Nimdukuu (ఏమాయ నిందుకు)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమాయ నిందుకు నీ వెగ్గులేల పట్టేవు | కామిని నీచెక్కు నొక్కి కైకొనవయ్య ||

Charanams

|| పడతి నోరెత్తితేను పగడాలే రాసులయ్యీ | యెడపు నిన్ను దిట్టితే నేమాయనయ్యా |
కడలేని రత్నాలు గానుక వచ్చిన నీవు | తడవి బండారాన దాచుకోవటయ్యా ||

|| మగువ చూపులవంక మాణిక్యాలే రాలీని | తగ గోపించి చూచితే తప్పటవయ్యా |
సొగిసి మణులు దాచి సొమ్ములు నీకిచ్చితేను | జిగి మేన ధరియించి చెలగవటయ్యా ||

|| ముంచి చెలి నవ్వితేను ముత్తేలే రాలీని | యించుక గేలిసేసితే నేమాయనయ్యా |
పెంచెపు శ్రీ వేంకటేశ పెండ్లి ముత్యాల సేస | వంచి కూడి చెలి మాన వచ్చునటయ్య ||
.


Pallavi

|| EmAya niMduku nI veggulEla paTTEvu | kAmini nIcekku nokki kaikonavayya ||

Charanams

|| paDati nOrettitEnu pagaDAlE rAsulayyI | yeDapu ninnu diTTitE nEmAyanayyA |
kaDalEni ratnAlu gAnuka vaccina nIvu | taDavi baMDArAna dAcukOvaTayyA ||

|| maguva cUpulavaMka mANikyAlE rAlIni | taga gOpiMci cUcitE tappaTavayyA |
sogisi maNulu dAci sommulu nIkiccitEnu | jigi mEna dhariyiMci celagavaTayyA ||

|| muMci celi navvitEnu muttElE rAlIni | yiMcuka gElisEsitE nEmAyanayyA |
peMcepu SrI vEMkaTESa peMDli mutyAla sEsa | vaMci kUDi celi mAna vaccunaTayya ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.