Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 315 ; Volume No. 2
Copper Sheet No. 165
Pallavi: Emtakata Nadipiti (ఎంతకత నడిపితి)
Ragam: Nadaramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంతకత నడిపితి వేమి జోలి బెట్టితివి | చింతించ లోకములు నీచేతివే కావా ||
Charanams
|| కౌరవుల బాండవుల కలహము పెట్టనేల | నేరిచి సారథ్యము నెర్కుపనేలా |
కోరి భూభార మణచేకొరకైతే నీచే చక్ర- | మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా ||
|| చేకొని వానరులుగా జేయనేల దేవతల | మూకతో లంకాపురి చుట్టుకోనేల |
కాకాసురు వేసినకసవే రావణుమీద- | నాకడ జంపువెట్టితే నప్పుడే సమయడా ||
|| గక్కన శ్రీవేంకటేశ కంబములో పెళ్ళనేల | చొక్కముగా బ్రహ్లాదుడు చూపగనేల |
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక | తక్కించి నీవెడసితే తానే పొలియడా ||
.
Pallavi
|| eMtakata naDipiti vEmi jOli beTTitivi | ciMtiMca lOkamulu nIcEtivE kAvA ||
Charanams
|| kauravula bAMDavula kalahamu peTTanEla | nErici sArathyamu nerxupanElA |
kOri BUBAra maNacEkorakaitE nIcE cakra- | mUrakE vEsitE duShTu lokkamATE tegarA ||
|| cEkoni vAnarulugA jEyanEla dEvatala | mUkatO laMkApuri cuTTukOnEla |
kAkAsuru vEsinakasavE rAvaNumIda- | nAkaDa jaMpuveTTitE nappuDE samayaDA ||
|| gakkana SrIvEMkaTESa kaMbamulO peLLanEla | cokkamugA brahlAduDu cUpaganEla |
cikkaka hiraNyakaSipunAtmalO nuMDaka | takkiMci nIveDasitE tAnE poliyaDA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.