Main Menu

Emtani Nutiyimtu (ఎంతని నుతియింతు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 485 ; Volume No. 4

Copper Sheet No. 383

Pallavi: Emtani Nutiyimtu (ఎంతని నుతియింతు)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emtani Nutiyimtu | ఎంతని నుతియింతు     
Album: Private | Voice: P.S.Ranganath


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ |
పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ ||

Charanams

|| బలుసంజీవికొండ రామరామ బంటుచే తెప్పించితివి రామరామ |
కొలదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ |
వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ |
పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ ||

|| శరణంటే విభీషణుని రామరామ చయ్యనగాచితివట రామరామ |
బిరుదుల రావణుని రామరామ పీచమడచితివట రామరామ |
ధరలో చక్రవాళము రామరామ దాటివచ్చితివట రామరామ |
సురలు నుతించిరట రామరామ నీ చొప్పు యిక నదియెంతో రామరామ ||

|| సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులు తమ్ములట రామరామ |
నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ |
శ్రీమంతుడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీద రామరామ |
కామితఫలదుడవు రామరామ కౌసల్యానందనుడవు రామరామ ||

.


Pallavi

|| eMtani nutiyiMtu rAmarAma yiTTi nIpratApamu rAmarAma |
paMtAna samudramu rAmarAma baMdhiMcavaccunA rAmarAma ||

Charanams

|| balusaMjIvikoMDa rAmarAma baMTucE teppiMcitivi rAmarAma |
koladilEnivAlini rAmarAma okkakOla nEsitivaTa rAmarAma |
velaya nekkuveTTi rAmarAma haruvillu viricitivaTa rAmarAma |
pelucu BUmijanu rAmarAma peMDlADitivaTa rAmarAma ||

|| SaraNaMTE viBIShaNuni rAmarAma cayyanagAcitivaTa rAmarAma |
birudula rAvaNuni rAmarAma pIcamaDachitivaTa rAmarAma |
dharalO cakravALamu rAmarAma dATivaccitivaTa rAmarAma |
suralu nutiMciraTa rAmarAma nI coppu yika nadiyeMtO rAmarAma ||

|| saumitri Baratulu rAmarAma SatruGnulu tammulaTa rAmarAma |
nI mahattvamu rAmarAma niMDe jagamulellA rAmarAma |
SrImaMtuDa vanniTAnu rAmarAma SrIvEMkaTagirimIda rAmarAma |
kAmitaPaladuDavu rAmarAma kausalyAnaMdanuDavu rAmarAma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.