Main Menu

Endu joocina danaku (ఎందు జూచిన దనకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 154; Volume No. 3

Copper Sheet No. 227

Pallavi: Endu joocina danaku (ఎందు జూచిన దనకు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే | కందులేనిసుఖము కలనైన లేదు ||

Charanams

|| సిరులుగలిగినఫలము చింత బొరలనె కాని | సొరిది సంతోష మించుకైన లేదు |
తరుణిగలఫలము వేదనల బొరలుటె కాని | నెరసులేనిసుఖము నిమిషంబు లేదు ||

|| తనువుగలఫలము పాతకముసేయనె కాని | అనువైనపుణ్యంబు అది యింత లేదు |
మనసుగలఫలము దుర్మతిబొందనే కాని | ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు ||

|| చదువుగలిగినఫలము సంశయంబే కాని | సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు |
యిది యెరిగి తిరువేంకటేశ్వరుని గొలిచినను | బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు ||
.


Pallavi

|| eMdu jUcina danaku ninniyunu niTlanE | kaMdulEnisuKamu kalanaina lEdu ||

Charanams

|| sirulugaliginaPalamu ciMta boralane kAni | soridi saMtOSha miMcukaina lEdu |
taruNigalaPalamu vEdanala boraluTe kAni | nerasulEnisuKamu nimiShaMbu lEdu ||

|| tanuvugalaPalamu pAtakamusEyane kAni | anuvainapuNyaMbu adi yiMta lEdu |
manasugalaPalamu durmatiboMdanE kAni | GanamanOj~jAnasaMgati goMta lEdu ||

|| caduvugaliginaPalamu saMSayaMbE kAni | sadamalaj~jAnaniScaya miMta lEdu |
yidi yerigi tiruvEMkaTESvaruni golicinanu | braduku galugunu Bavamu prANulaku lEdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.