Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 45
Copper Sheet No. 408
Pallavi: Enta janaro (ఎంత జాణరో)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంత జాణరో యీకలికి | కాంతుడ నీ భోగములకే తగునూ ||
Charanams
|| చెలి నీ కౌగిట చెమటలజేసెను | చలువగ నిప్పుడు జలకేళి |
అలరుచు గుచముల నదుముచు జేసెను | పలుమరు ముదముల బర్వతకేళి ||
|| పైపై బెనగుచు బాహులతలనే | వైపుగ జేసెను వనకేళి |
చూపుల నీపయి సొలయుచు జేసెను | పూప వసంతము పూవులకేళి ||
|| అరుదుగ నట్టివి యధరామృతముల | సరిజేసెను భోజనకేళి |
కరగుచు శ్రీవేంకటేశ సేసేను | పరగిన రతులనె పరిణయ కేళి ||
.
Pallavi
|| eMta jANarO yIkaliki | kAMtuDa nI BOgamulakE tagunU ||
Charanams
|| celi nI kaugiTa cemaTalajEsenu | caluvaga nippuDu jalakELi |
alarucu gucamula nadumucu jEsenu | palumaru mudamula barvatakELi ||
|| paipai benagucu bAhulatalanE | vaipuga jEsenu vanakELi |
cUpula nIpayi solayucu jEsenu | pUpa vasaMtamu pUvulakELi ||
|| aruduga naTTivi yadharAmRutamula | sarijEsenu BOjanakELi |
karagucu SrIvEMkaTESa sEsEnu | paragina ratulane pariNaya kELi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.