Main Menu

Eravula Varevvaru (ఎరవుల వారెవ్వరు

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.565 ; Volume No. 20

Copper Sheet No.1095

Pallavi: Eravula Varevvaru (ఎరవుల వారెవ్వరు)

Ragam:Narayani

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎరవుల వారెవ్వరు యిందులో నీకు | విరివికాడవు నీవు విచ్చేయవయ్య ||

Charanams

|| తగవెల్ల నీయందె తగిలించినదిగాన | మగువలతో జెలి మాటాడదు |
వగయెర్కగ కిందాకా బడుండితిమి | అగడు నీవల్లదీరు నాడకు రావయ్యా ||

|| పాయమెల్లా నీకే పాలు పెట్టినది గాన | వేయైన తన గుట్టు వెళ్ళవేయదు |
చాయ దెలియ కిందాకా సరితలు చూచితిమి | నీ యందే చిక్కులు వాసీ నిక్కిచూడవయ్యా ||

|| వొరసి కౌగిలినీకే వొప్పగించినదిగాన | సొరిది నెవ్వరి బుద్ధి చొరనియ్యదు |
యిరవై శ్రీవేంకటేశ యీపెనిట్టె కూడితివి | వెరవు నీ వల్ల నుంది విడె మియ్యవయ్యా ||
.


Pallavi

|| eravula vArevvaru yiMdulO nIku | virivikADavu nIvu viccEyavayya ||

Charanams

|| tagavella nIyaMde tagiliMcinadigAna | maguvalatO jeli mATADadu |
vagayerxaga kiMdAkA baDuMDitimi | agaDu nIvalladIru nADaku rAvayyA ||

|| pAyamellA nIkE pAlu peTTinadi gAna | vEyaina tana guTTu veLLavEyadu |

|| vorasi kaugilinIkE voppagiMcinadigAna | soridi nevvari buddhi coraniyyadu |
yiravai SrIvEMkaTESa yIpeniTTe kUDitivi | veravu nI valla nuMdi viDe miyyavayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.