Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.161 ; Volume No. 19
Copper Sheet No.929
Pallavi: Etuvamti valapulo( ఎటువంటి వలపులో)
Ragam: Ahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎటువంటి వలపులో యిద్దరికిని | చిటుకంటే మెచ్చేవు శ్రీనరసింహా ||
Charanams
|| గిరులెక్కి లకిమమ్మ కిన్నెర వాయించుకొంటా | పరగ నీ మోము తప్పక చూడగా |
సరుగున నీవు వచ్చి సంగడినే కూచుండి | సిరులతో బొగడేవు శ్రీనరసింహా ||
|| యెదురు మేడపై నెక్కి యెలుగెత్తి పాడిపాడి | వుదుటున దామరపూవుల వేయగా |
పొదిగి నీవంతలోనే బుజముపై జేయివేసి | చెదరక చెక్కంటేవు శ్రీనరసింహా ||
|| పర్కపుపై నీకె పరాకున జెలితోడ | అర్కిముర్కి నిన్ను జూపేకాంత మాడగా |
మెర్కయ శ్రీవేంకటాద్రిమీద వచ్చి కూడితివి | చెర్కగువట్టి చొక్కుతా శ్రీనరసింహా ||
.
Pallavi
|| eTuvaMTi mOhamO ETTi tamakamO gAni | taTukunanu dEhamaMtayu marace celiya ||
Charanams
|| palukutEnela kosari pasiDi kinnera mITi | palucaneluguna ninnu pADipADi |
kaliki kannIru baMgAru payyeda noluka | talayUci tanalOne talavaMcu celiya ||
|| paDati nIvunu tAnu pavaLiMcu parapupai | poDamu paritApamuna porali porali |
jaDigonna javvAdi jAru cemaTala dOgi | uDuku nUrupula nusurusurAye celiya ||
|| tAvicalleDi mOmudammi kaDu vikasiMce | lOveliti navvulanu lOgi lOgi |
SrI vEMkaTESa lakShmIkAMta ninugalasi | I vaibhavamu laMde idivO celiya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.