Main Menu

Evvari Bagyambettunnado (ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.43

Copper Sheet No. 108

Pallavi:Evvari Bagyambettunnado (ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో | దవ్వు చేరువకు తానే గురుతు ||

Charanams

|| పరమ మంగళము భగవన్నామము | సురలకు నరులకు శుభకరము |
ఇరువుగ నెరిగిన యెదుటనె వున్నది | వరుసల మరచిన వారికి మాయ ||

|| వేదాంత సారము విష్ణు భక్తియిది | అది మునుల మతమైనది |
సాధించు వారికి సర్వసాధనము | కాదని తొలగిన కడు శూన్యంబు ||

|| చేతి నిధానము శ్రీవేంకటపతి | ఏతల జూచిన నిందరికి |
నీతియు నిదియే నిజసేవకులకు | పాతకులకు అది భవసాగరము ||
.


Pallavi

|| evvari BAgyaMbeTTunnadO | davvu cEruvaku tAnE gurutu ||

Charanams

|| parama maMgaLamu BagavannAmamu | suralaku narulaku SuBakaramu |
iruvuga nerigina yeduTane vunnadi | varusala maracina vAriki mAya ||

|| vEdAMta sAramu viShNu Baktiyidi | adi munula matamainadi |
sAdhiMcu vAriki sarvasAdhanamu | kAdani tolagina kaDu SUnyaMbu ||

|| cEti nidhAnamu SrIvEMkaTapati | Etala jUcina niMdariki |
nItiyu nidiyE nijasEvakulaku | pAtakulaku adi BavasAgaramu |
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.