Main Menu

Ganu ditadokadu (ఘను డీతడొకడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 116

Copper Sheet No. 19

Pallavi: Ganu ditadokadu (ఘను డీతడొకడు)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఘను డీతడొకడు గలుగగగదా వేదములు | జననములు గులము లాచారములు గలిగె ||

Charanams

|| కలుషభంజను డితడు గలుగగగదా జగతి | గలిగె నిందరిజన్మగతులనెలవు |
మలసి యితడొకడు వొడమగగదా యిందరికి | నిలువ నీడలు గలిగె నిధినిధానములై ||

|| కమలాక్షు డితడు గలుగగగదా దేవతలు | గుమిగూడి రిందరును గండిగడచి |
ప్రమదమున నితడూ నిలుపగగదా సస్యములు | అమర ఫలియించె లోకానందమగుచు ||

|| గరిమె వేంకటవిభుడొకడు గలుగగగదా | ధరయు నభమును రసాతలము గలిగె |
పరమాత్ముడితడు లోపల గలుగగగదా | అరిది చవులును హితవు లన్నియును గలిగె ||

.

Pallavi

|| Ganu DItaDokaDu galugagagadA vEdamulu | jananamulu gulamu lAcAramulu galige ||

Charanams

|| kaluShaBaMjanu DitaDu galugagagadA jagati | galige niMdarijanmagatulanelavu |
malasi yitaDokaDu voDamagagadA yiMdariki | niluva nIDalu galige nidhinidhAnamulai ||

|| kamalAkShu DitaDu galugagagadA dEvatalu | gumigUDi riMdarunu gaMDigaDaci |
pramadamuna nitaDU nilupagagadA sasyamulu | amara PaliyiMce lOkAnaMdamagucu ||

|| garime vEMkaTaviBuDokaDu galugagagadA | dharayu naBamunu rasAtalamu galige |
paramAtmuDitaDu lOpala galugagagadA | aridi cavulunu hitavu lanniyunu galige ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.