Main Menu

Haridasumdagute (హరిదాసుండగుటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 145

Copper Sheet No. PT25

Pallavi: Haridasumdagute (హరిదాసుండగుటే)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరిదాసుండగుటే యది తపము | పరమార్థములను ఫలమేలేదు ||

Charanams

|| తిట్టినయప్పుడు దీవించి నప్పుడు | అట్టె సమమగునది తపము |
వట్టినేమములు వేవేలు చేసినా | బట్టబయలే గాని ఫలమే లేదు ||

|| ఇచ్చిన యప్పుడు ఇయ్యని యప్పుడు | అచ్చుగ నవ్విన దది తపము |
ఇచ్చల పుణ్యము లెన్ని చేసినా | బచ్చన లింతే ఫలమే లేదు ||

|| కూడిన యప్పుడు గొణగిన యప్పుడు | ఆడిక విడిచిన యది తపము |
ఈడనే శ్రీవేంకటేశుడే శరణము | పాడి పంతముల ఫలమే లేదు ||

.


Pallavi

|| haridAsuMDaguTE yadi tapamu | paramArthamulanu PalamElEdu ||

Charanams

|| tiTTinayappuDu dIviMci nappuDu | aTTe samamagunadi tapamu |
vaTTinEmamulu vEvElu cEsinA | baTTabayalE gAni PalamE lEdu ||

|| iccina yappuDu iyyani yappuDu | accuga navvina dadi tapamu |
iccala puNyamu lenni cEsinA | baccana liMtE PalamE lEdu ||

|| kUDina yappuDu goNagina yappuDu | ADika viDicina yadi tapamu |
IDanE SrIvEMkaTESuDE SaraNamu | pADi paMtamula PalamE lEdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.