Main Menu

Idiye sadhana (ఇదియే సాధన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 384 ; Volume 4

Copper Sheet No. 365

Pallavi: Idiye sadhana (ఇదియే సాధన)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Idiye sadhana | ఇదియే సాధన     
Album: Unknown | Voice: M.S.Subbulakshmi
Idiye sadhana | ఇదియే సాధన     
Album: Private | Voice: S.P.Balasubrahmanyam


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇదియే సాధన మిహపరములకును |
పదిలము మాపాలి పరమపు నామము ||

Charanams

|| కలిదోష హరము కైవల్యకరము |
అలరినమా శ్రీహరి నామము |
సులభము సౌఖ్యము శోభన తిలకము |
పలుమారు శ్రీపతి నామము ||

|| పాప నాశనము బంధ విమోక్షము |
పై పై నిది భూపతి నామము |
స్థాపిత ధనమిది సర్వ రక్షకరము |
దాపుర మిది మాధవ నామము ||

|| నేమము దీమము నిత్యకర్మ మిది |
దోమటి గోవిందుని నామము |
హేమము శరణము ఇన్నిట మాకును |
యే మేర శ్రీ వేంకటేశ్వరు నామము ||

.

Pallavi

|| idiyE sAdhana mihaparamulakunu |
padilamu mApAli paramapu nAmamu ||

Charanams

|| kalidOSha haramu kaivalyakaramu |
alarinamA SrIhari nAmamu |
sulaBamu sauKyamu SOBana tilakamu |
palumAru SrIpati nAmamu ||

|| pApa nASanamu baMdha vimOkShamu |
pai pai nidi BUpati nAmamu |
sthApita dhanamidi sarva rakShakaramu |
dApura midi mAdhava nAmamu ||

|| nEmamu dImamu nityakarma midi |
dOmaTi gOviMduni nAmamu |
hEmamu SaraNamu inniTa mAkunu |
yE mEra SrI vEMkaTESvaru nAmamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.