Main Menu

ImdarilO ne (ఇందరిలో నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 138 ; Volume No.2

Copper Sheet No. 134

Pallavi: ImdarilO ne (ఇందరిలో నే)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందరిలో నే మెందుబోలుదుము యిందరి బోలినజీవులమే |
కందువ వీరల దలచి చిత్తమిది కలగెడి దైవము కావగదే ||

Charanams

|| యెందరొకో జరాదుహ్ఖము లేచి యనుభవించేటివారు |
యెందరొకో దరిద్రదుహ్ఖము లెసగి యలమటించేటివారు |
యెందరొకో బంధనతాడనహీనదెసల నుండెడివారు |
యెందరొకో దాసదాస్యవిధి నెడయరాక చెర్క లయినవారు ||

|| యెందరొకో మరణదెసలచే నిల సంయోగవియోగదుహ్ఖితులు |
యెందరొకో జన్మరోగముల నెక్కువభయమందేటివారు |
యెందరొకో రాజులచోరులహింసలకు లోనయిన వారు |
యెందరొకో పొడమినజీవుల కెక్కడ నెక్కడ నేపాటో ||

|| యెందరొకో యీదుహ్ఖనివౄత్తికి యెడసి మిమ్ము గొలిచినవారు |
యెందరొకో సంపదలకు లోనై యేతాయాతన బడువారు |
యెందరొకో శ్రీవేంకటేశ యిపు డెక్కువ నీశరణము చొచ్చి |
యిందును నందును సుఖులై లోకుల నిందరి జూచుచు నవ్వెడివారు ||

.

Pallavi

|| iMdarilO nE meMdubOludumu yiMdari bOlinajIvulamE |
kaMduva vIrala dalaci cittamidi kalageDi daivamu kAvagadE ||

Charanams

|| yeMdarokO jarAduHKamu lEci yanuBaviMcETivAru |
yeMdarokO daridraduHKamu lesagi yalamaTiMcETivAru |
yeMdarokO baMdhanatADanahInadesala nuMDeDivAru |
yeMdarokO dAsadAsyavidhi neDayarAka cerxa layinavAru ||

|| yeMdarokO maraNadesalacE nila saMyOgaviyOgaduHKitulu |
yeMdarokO janmarOgamula nekkuvaBayamaMdETivAru |
yeMdarokO rAjulacOrulahiMsalaku lOnayina vAru |
yeMdarokO poDaminajIvula kekkaDa nekkaDa nEpATO ||

|| yeMdarokO yIduHKanivRuttiki yeDasi mimmu golicinavAru |
yeMdarokO saMpadalaku lOnai yEtAyAtana baDuvAru |
yeMdarokO SrIvEMkaTESa yipu Dekkuva nISaraNamu cocci |
yiMdunu naMdunu suKulai lOkula niMdari jUcucu navveDivAru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.