Main Menu

Imdaru nikokkasari yekkuva (ఇందరు నీకోక్కసరి యెక్కువ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.8

Copper Sheet No. 302

Pallavi:Imdaru nikokkasari yekkuva (ఇందరు నీకోక్కసరి యెక్కువ)

Ragam:Mangalakowshika

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇందరు నీకోక్కసరి యెక్కువ తక్కువ లేదు
చెంది నీసుద్దులు యేమిచిత్రమో కాని

చరణములు

1.నీనామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని
నీ నామము వినక నెరవేరె నొకడు
పూని నిన్ను నుతియించి భోగియాయ నొకడు
మోనమున నిన్ను దిట్టి మోక్షమండె నొకఁడు

2.మతిలో నిన్ను దలచి మహిమందె నొకయోగి
తతి నిన్ను దలచకే తగిలె నిన్నొకడు
అతిభక్తి బని సెసి అధికుడాయ నొకడు
సతతము బనిగొని సఖుడాయ నొకడు

3.కాగిటి సుఖములిచ్చి కలసిరి గొందరు
ఆగి నిన్ను వెంటదిప్పి ఆవులు మేలందెను
దాగక శ్రీవేంకటేశ దగ్గరైన దవ్వయిన
మాగి నిన్ను దలపోసేమనసే గుఱుతు
.


Pallavi

iMdaru nIkOkkasari yekkuva takkuva lEdu
ceMdi nIsuddulu yEmicitramO kAni

Charanams

1.nInAma muccariMci neravEre nokka mouni
nI nAmamu vinaka neravEre nokaDu
pUni ninnu nutiyiMci BOgiyAya nokaDu
mOnamuna ninnu diTTi mOxamaMDe noka@mDu

2.matilO ninnu dalaci mahimaMde nokayOgi
tati ninnu dalacakE tagile ninnokaDu
atiBakti bani sesi adhikuDAya nokaDu
satatamu banigoni saKuDAya nokaDu

3.kAgiTi suKamulicci kalasiri goMdaru
Agi ninnu veMTadippi Avulu mElaMdenu
dAgaka SrIvEMkaTESa daggaraina davvayina
mAgi ninnu dalapOsEmanasE gu~rutu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.