Main Menu

Niku nive valasite (నీకు నీవే వలసితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 18

Copper Sheet No. 303

Pallavi: Niku nive valasite (నీకు నీవే వలసితే)

Ragam: Depalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

నీకు నీవే వలసితే నీవు నన్ను గాచుకొమ్ము
నాకు వసగానివెల్ల నన్ను బాసీనయ్యా

చరణములు

1.పాపమూల మటు తొల్లి పైకొన్నదేహము
పాపము సేయకుండితే పక్కున నేల మాను
కోపమే కూడుగగుడిచిన యీబుద్ది
కోపము విడువుమంటే గుణమేల మాను

2.అప్పు దీర్చ వచ్చినట్టి ఆయపు సంసారము
అప్పు దీర్చుకోకుమంటే నది యేమిటికి మాను
తప్పు వేయవచ్చి నన్ను దగిలె నీ కర్మములు
తప్పులు వేయక సారె దా మేల మాను

3.పంచమహాపాతకాలే పట్టుకొనేయింద్రియాలు
పంచమహాపాతకాలే(ల?) బారి దోయ కేల మాను
అంచెల శ్రీవేంకటేశ ఆత్మలో నీవుండగాను
పొంచి నీ కరుణ నన్ను బొదుగ కేల మాను

.

Pallavi

nIku nIvE valasitE nIvu nannu gAcukommu
nAku vasagAnivella nannu bAsInayyA

Charanams

1.pApamUla maTu tolli paikonnadEhamu
pApamu sEyakuMDitE pakkuna nEla mAnu
kOpamE kUDugaguDicina yIbuddi
kOpamu viDuvumaMTE guNamEla mAnu

2.appu dIrca vaccinaTTi Ayapu saMsAramu
appu dIrcukOkumaMTE nadi yEmiTiki mAnu
tappu vEyavacci nannu dagile nI karmamulu
tappulu vEyaka sAre dA mEla mAnu

3.paMcamahApAtakAlE paTTukonEyiMdriyAlu
paMcamahApAtakAlE(la?) bAri dOya kEla mAnu
aMcela SrIvEMkaTESa AtmalO nIvuMDagAnu
poMci nI karuNa nannu boduga kEla mAnu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.