Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 375
Copper Sheet No. 78
Pallavi: Imdu Numdi ( ఇందు నుండి)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇందు నుండి మీకెడలేదు | సందడి సేయక చనరో మీరు ||
Charanams
|| నాలుక శ్రీహరి నామంబున్నది | తూలుచు బారరొ దురితముల |
చాలి భుజంబున చక్రంబున్న | తారిమి భవబంధములటు తొలగరో ||
|| అంతర్యామై హరి వున్నాడిదె | చింతలు వాయరొ చిత్తమున |
వింతలు జెవులను విష్ణుకథలివిగొ | పొంత గర్మములు పోరో మీరు ||
|| కాపయి శ్రీ వేంకటపతి పేరిదె | నాపై నున్నది నయమునను |
కోప(పు) కామాది గుణములాల మీ- | రేపున కడగడ నెందైన బోరొ ||
.
Pallavi
|| iMdu nuMDi mIkeDalEdu | saMdaDi sEyaka canarO mIru ||
Charanams
|| nAluka SrIhari nAmaMbunnadi | tUlucu bAraro duritamula |
cAli BujaMbuna cakraMbunna | tArimi BavabaMdhamulaTu tolagarO ||
|| aMtaryAmai hari vunnADide | ciMtalu vAyaro cittamuna |
viMtalu jevulanu viShNukathalivigo | poMta garmamulu pOrO mIru ||
|| kApayi SrI vEMkaTapati pEride | nApai nunnadi nayamunanu |
kOpa(pu) kAmAdi guNamulAla mI- | rEpuna kaDagaDa neMdaina bOro ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.