Main Menu

Imdukepoveragayyi (ఇందుకేపోవెరగయ్యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 31 ; Volume No.2

Copper Sheet No. 106

Pallavi: Imdukepoveragayyi (ఇందుకేపోవెరగయ్యీ)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందుకేపోవెరగయ్యీ నేమందును |
కందులేని నీమహిమ కొనియాడగలనా ||

Charanams

|| అటుదేవతలకెల్ల నమృతమిచ్చిననీవు |
యిటు వెన్న దొంగిలుట కేమందును |
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు |
నట రోలగట్టవడ్డచందాన కేమందును ||

|| కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు |
యిల నావుల గాచుట కేమందును |
తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు |
చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును ||

|| భావించ నన్నిటికికంటే బరమమూర్తివి నీవు |
యీవల బాలుడవైతి వేమందును |
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని |
శ్రీవేంకటాద్రినిలిచితి వేమందును ||

.

Pallavi

|| iMdukEpOveragayyI nEmaMdunu |
kaMdulEni nImahima koniyADagalanA ||

Charanams

|| aTudEvatalakella namRutamiccinanIvu |
yiTu venna doMgiluTa kEmaMdunu |
paTugati balIMdruni baMdhiMcinaTTi nIvu |
naTa rOlagaTTavaDDacaMdAna kEmaMdunu ||

|| kaligi yAkarirAju garuNa gAcinanIvu |
yila nAvula gAcuTa kEmaMdunu |
talava brahmAdidEvatalaku jikkaninIvu |
celulakAgiLLaku jikkiti vEmaMdunu ||

|| BAviMca nanniTikikaMTE baramamUrtivi nIvu |
yIvala bAluDavaiti vEmaMdunu | kAviMci
brahmAMDAlu kaDupuna niDukoni |
SrIvEMkaTAdriniliciti vEmaMdunu ||

.


We will update this page , once we find
comprehensive meaning. Feel free to contribute
if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.