Main Menu

Samsarinai Nanaku (సంసారినై ననాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.491 ; Volume No.1

Copper Sheet No. 98

Pallavi:Samsarinai Nanaku (సంసారినై ననాకు)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సంసారినైన నాకు సహజమే | కంసారి నేనిందుకెల్లా గాదని వగవను ||

Charanams

|| నరుడనైననాకు నానాసుఖదుఃఖములు | సరి ననుభవించేది సహజమే |
హరిని శరణాగతులైనమీద బరాభవ- | మరయ నిన్నంటునని అందుకే లోగేను ||

|| పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాడ | జట్టిగ గట్టువడుట సహజమే |
యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట | పట్టు వోయీనోయని పంకించే నేనిపుడు ||

|| మాయకులోనైన నాకు మత్తుడనై యిన్నాళ్ళు | చాయకు రానిదెల్లా సహజమె |
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు | మోయరాని నేను మోపనివీగేను ||
.


Pallavi

|| saMsArinaina nAku sahajamE | kaMsAri nEniMdukellA gAdani vagavanu ||

Charanams

|| naruDanainanAku nAnAsuKaduHKamulu | sari nanuBaviMcEdi sahajamE |
harini SaraNAgatulainamIda barABava- | maraya ninnaMTunani aMdukE lOgEnu ||

|| puTTinanAku garmapu poMguku lOnainavADa | jaTTiga gaTTuvaDuTa sahajamE |
yiTTE nIvAriki mOkShamittunanna nImATa | paTTu vOyInOyani paMkiMcE nEnipuDu ||

|| mAyakulOnaina nAku mattuDanai yinnALLu | cAyaku rAnidellA sahajame |
yIyeDa SrIvEMkaTESa yElitivi nannu nIvu | mOyarAni nEnu mOpanivIgEnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.