Main Menu

Imduku dhruvadu (ఇందుకు ధౄవాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 343

Copper Sheet No. 960

Pallavi: Imduku dhruvadu
(ఇందుకు ధౄవాదు)

Ragam: Bouli Ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Imduku Dhruvadu | ఇందుకు ధౄవాదు     
Album: Private | Voice: D. Lakshmi

Imduku Dhruvadu | ఇందుకు ధౄవాదు     
Album: Private | Voice: G. Bala Krishna Prasad

Imduku Dhruvadu | ఇందుకు ధౄవాదు     
Album: Private | Voice: Unknown



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందుకు ధౄవాదు లిటు సాక్షి |
చెంది నమ్మవో జీవుడ నీవు ||

Charanams

|| కొండలవంటివి ఘోరపాపములు |
ఖండించును హరి ఘన నామజపము |
నిందించును మతి నిత్యానందము |
పండించునపుడె పరమ పదంబు ||

|| జలధులవంటివి జనన బంధములు |
తొలగించును హరితూరిన భక్తిది |
వెలిగించును ఘనవిజ్ౙానంబులు |
చెలగించును బహు సిరి సంపదలు ||

|| తోవరాని బహు దుహ్ఖము లణచును |
శ్రీవేంకటపతి జేరిన శరణము |
పావనంబుగా బచరించు గుణము |
కైవసమగు లోకము లెల్లాను ||

.

Pallavi

|| iMduku dhRuvAdu liTu sAkShi |
ceMdi nammavO jIvuDa nIvu ||

Charanams

|| koMDalavaMTivi GOrapApamulu |
KaMDiMcunu hari Gana nAmajapamu |
niMdiMcunu mati nityAnaMdamu |
paMDiMcunapuDe parama padaMbu ||

|| jaladhulavaMTivi janana baMdhamulu |
tolagiMcunu haritUrina Baktidi |
veligiMcunu Ganavij~jAnaMbulu |
celagiMcunu bahu siri saMpadalu ||

|| tOvarAni bahu duHKamu laNacunu |
SrIvEMkaTapati jErina SaraNamu |
pAvanaMbugA bacariMcu guNamu |
kaivasamagu lOkamu lellAnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.