Main Menu

Imtesi sevalu seya (ఇంతేసి సేవలు సేయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 573

Copper Sheet No. 375

Pallavi: Imtesi sevalu seya (ఇంతేసి సేవలు సేయ)

Ragam: kumtala varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతేసి సేవలు సేయ నెందాకా నోపు చెలి |
కాంతుడవు మెచ్చి మెచ్చి కౌగలించవయ్యా ||

Charanams

|| పయ్యదకొంగు జారగ పాలిండ్లు గదలగ |
చయ్యన గుంచె వేసీని సతి నీకు |
చెయ్యెల్ల బడలంగ జెక్కులు చెమరించగ |
వొయ్యనే పాదా లొత్తీ నుల్లసాన నీకు ||

|| గరిమ దురుము వీడ గస్తూరి బేంట్లు రాల |
పరగగ గాళాంజి పట్టీ నీకు |
సరులు చిక్కువడగ సందడి నూర్పులు రేగ |
సిరుల గందము పూసీ జెలరేగి నీకు ||

|| తనువు పులకించగ తమకములు ముంచగ |
యెనచి యాకు మడచి యిచ్చీ నీకు |
అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె |
చనవున గెమ్మోవి చవిచూసీ నీకు ||

.

Pallavi

|| iMtEsi sEvalu sEya neMdAkA nOpu celi |
kAMtuDavu mecci mecci kaugaliMcavayyA ||

Charanams

|| payyadakoMgu jAraga pAliMDlu gadalaga |
cayyana guMce vEsIni sati nIku |
ceyyella baDalaMga jekkulu cemariMcaga |
voyyanE pAdA lottI nullasAna nIku ||

|| garima durumu vIDa gastUri bEMTlu rAla |
paragaga gALAMji paTTI nIku |
sarulu cikkuvaDaga saMdaDi nUrpulu rEga |
sirula gaMdamu pUsI jelarEgi nIku ||

|| tanuvu pulakiMcaga tamakamulu muMcaga |
yenaci yAku maDaci yiccI nIku |
anugu SrIvEMkaTESa alamElumaMga yIke |
canavuna gemmOvi cavicUsI nIku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.