Main Menu

ItadokadE sarvesvarudu (ఇతడొకడే సర్వేశ్వరుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 298

Copper Sheet No. 351

Pallavi: ItadokadE sarvesvarudu
(ఇతడొకడే సర్వేశ్వరుడు)

Ragam: Palavanjaram

Language: Telugu (తెలుగు)

Recitals


ItadokadE sarvesvarudu | ఇతడొకడే సర్వేశ్వరుడు     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతడొకడే సర్వేశ్వరుడు |
సిత కమలాక్షుడు శ్రీ వేంకతేశుడు ||

Charanams

|| పరమ యోగులకు భావ నిధానము |
అరయ నింద్రాదుల కైశ్వర్యము |
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము |
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||

|| కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు |
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు |
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

|| తగిలిన మునులకు తపము సత్ఫలము |
ముగురు వేల్పులకు మూలమీతడే |
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు |
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
.

Pallavi

|| itaDokaDE sarvESvaruDu |
sita kamalAkShuDu shrI vEMkatESuDu ||

Charanams

|| parama yOgulaku BAva nidhAnamu |
araya niMdrAdula kaiSvaryamu |
garima golletala kaugiTa sauKyamu |
sirulosagE yI SrI vEMkaTESuDu ||

|| kaliki yaSOdaku kanna mANikamu talacina karikini tagudikku |
ala draupadikini ApadbaMdhuDu |
celarEgina yI SrI vEMkaTESuDu ||

|| tagilina munulaku tapamu satPalamu |
muguru vElpulaku mUlamItaDE |
voginalamElmaMga konarina patiyitaDu |
jigimiMcina yI srIvEnkaTESuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.