Main Menu

Ivi seyaga nenalasuda (ఇవి సేయగ నేనలసుడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 328

Copper Sheet No. 168

Pallavi: Ivi seyaga nenalasuda
(ఇవి సేయగ నేనలసుడ)

Ragam: Bhoopalam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను |
వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||

Charanams

|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు |
యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు |
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు |
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు ||

|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు |
తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు |
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు |
ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము ||

|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు |
అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము |
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు |
సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను ||

.

Pallavi

|| ivi sEyaga nEnalasuDa yeTuvale mOkShaMbaDigedanu |
vivaramutODuta nIvu sulaBUDavu viShNuDa ninnE kolicedagAka ||

Charanams

|| japayaj~jadAnakarmaMbulu yeMcaga jirakAlaPalaMbulu |
yepuDu buNyatIrthasnAnamulu yila pApavimOcanamulu |
aparimita dEvatAMtaraBajanalu AyAlOkaprAptulu |
vupavAsAdi niyamavratamulu tapOniShThaku gAraNaMbulu ||

|| ravicaMdra grahatArAbalamulu BuvilO gAmyaPalamulu |
tavilina paMcEMdriya nigrahaMbulu tanudharulaku durlaBamulu |
aviraLa dharmArtha kAmaMbulu marxiyaiSvaryamulaku mUlamulu |
Avala grahaNakAnAluShThAnamu ladhikaPalaMbulu ASAmayamu ||

|| paraga saptasaMtAna brAhmaNa tarpaNamulu KyAtisukRutamulu |
araya butradAra kShEtrasaMgraha maMdarikini saMsAraBOgamu |
hari narahari SrIvEMkaTESvarA aKilamu nosageDidAtavu |
saraguna nIvE dayatO rakShiMcajAludu vEkAlamunu mammulanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.