Main Menu

Kaphamu Miri Mariyugranulu Muthalupadi (కఫము మీఱి మరియుఁగనులు మూతలుపడి)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఇష్ట దేవతా స్తుతి

Poem Title: కఫము మీఱి మరియుఁగనులు మూతలుపడి

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కఫము మీఱి మరియుఁగనులు మూతలుపడి
బుధ్ది తప్పిచాల బుడమి మఱచు
వేళలందు నిన్ను వెదకుట సాధ్యమా
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం:
మరణ సమయంలో కఫం నోటికి అడ్డుపడి మాటను రానీయదు, కనులు మూతపడిపోతూ ఉంటాయి, జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోకాన్నే గుర్తించలేని స్థితిలో ఉండి పరమాత్ముడవైన నిన్ను వెదుకుట సాధ్యంకాదు.కనుక శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించి పరమాత్మను చేరాలని వేమన బోధిస్తున్నాడు.

.

Poem:
Kaphamu mi~ri mariyugranulu muthalupadi
buddi tappichala rudami marachu
velalandu ninnu vedakuta sadyama
viswadabhirama vinura vema!

.


padyam:
kapHamu mI~ri mariyugranulu mUthalupadi
buddi tappichAla rudami ma~rachu
vElalandu ninnu vedakuta sAdYAmA
visWadAbHIrAma vinura vEmA!
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.