Main Menu

Matamucheta lokamaayala teliyaka (మతముచేత లోకమాయల తెలియక)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: మతముచేత లోకమాయల తెలియక

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

మతముచేత లోకమాయల తెలియక
మదము చేత తన్నుమరుచు నెపుడు
బుద్దిలేనిపనుల బద్ధులై చెడుదురు
విశ్వదాభిరామ వినురవేమ!!

తాత్పర్యం:

తాను అనుసరించే మతం పై నమ్మకం ఉండడం వలన ఆ మతం పేరుతో లోకంలో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నడు మన్షి లో గర్వం పెరిగినపుడు తనని తాను మరచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటి వలన బుద్దిలేని పనులు చేస్తూ చెడిపోతూ ఉంటారు
విశేషాంశం

తాను అనుసరించే మతం పై నమ్మకం ఉండడం వలన ఆ మతం పేరుతో లోకంలో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నడు మన్షి లో గర్వం పెరిగినపుడు తనని తాను మరచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటి వలన బుద్దిలేని పనులు చేస్తూ చెడిపోతూ ఉంటారు

.

Poem:

Matamucheta lokamaayala teliyaka
Madamu cheta tannumaruchu nepudu
Buddilenipanula baddhulai cheduduru
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

matamuchEta lOkamaayala teliyaka
madamu chEta tannumaruchu nepuDu
buddilEnipanula baddhulai cheDuduru
viSvadaabhiraama vinuravEma!!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.