Main Menu

Minnaka Vesalumani (మిన్నక వేసాలుమాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 374 Volume NO. 1

Copper Sheet No. 78

Pallavi: Minnaka Vesalumani (మిన్నక వేసాలుమాని)

Ragam: Bhoopalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా | సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా ||

charanams

|| ఆవులు పేయలకుగా నఱచీ బిదుకవలె | గోవిందుడ యింక మేలుకోవయ్యా |
ఆవలీవలపడుచు లాటలు మరిగివచ్చి | త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ||

|| వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ | గూడియున్నారిదే మేలుకోవయ్యా |
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము | యీడకు దెచ్చి పెట్టె నిక మేలుకోవయ్యా ||

|| పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను- | గొలుకులు విచ్చి మేలుకోవయ్యా |
అలరిన శ్రీవేంకటాద్రిమీది బాలకృష్ణ | యిల మామాటలు వింటివిక మేలుకోవయ్యా ||
.


Pallavi

||minnaka vEsAlumAni mElukOvayyA | sannala nIyOganidra cAlu mElukOvayyA ||

Charanams

||Avulu pEyalakugA naracI bidukavale | gOviMduDa yiMka mElukOvayyA |
AvalIvalapaDucu lATalu marigivacci | trOvagAcukunnAru prodduna mElukOvayyA ||

||vADala gOpikalellA vacci ninnu muddADa | gUDiyunnAridE mElukOvayyA |
tODanE yaSOda ginnetO berugu vaMTakamu | yIDaku decci peTTe nika mElukOvayyA ||

||pilicI naMdagOpuDu pErukoni yade kannu- | golukulu vicci mElukOvayyA |
alarina SrIvEMkaTAdrimIdi bAlakRuShNa | yila mAmATalu viMTivika mElukOvayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.