Main Menu

Nammalemu kanalemu (నమ్మలేము కానలేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 96

Copper Sheet No. 116

Pallavi: Nammalemu kanalemu (నమ్మలేము కానలేము)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నమ్మలేము కానలేము నరులాల మనమింతే | సమ్మతించి యేలేవాడు సర్వేశ్వరుడే సుండీ ||

Charanams

|| కంటికి గంటిరెప్ప కాచుకవుండినయట్టు | వొంటి దేహమెల్లాజేవొడ్డుకొన్నట్టు |
అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయై వుండీ | జంటయై కాచుకున్నాడు సర్వేశ్వరుడే సుండీ ||

|| చీకటి నోటికి గడి చేయే కొంటవచ్చినట్టు | ఆకటికి గుక్కిళ్ళు ఆసయినట్టు |
వీకల జంతువులకు వెలుపల లోనలనుండి | సాకుచున్నాడిదివో సర్వేశ్వరుడే సుండీ ||

|| తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు | తెమలి ప్రాణ మిన్నిటా దీపయినట్టు |
అమరినభోగమోక్షా లడిగినవారి కిచ్చీ | సముడు శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే సుండీ ||
.


Pallavi

|| nammalEmu kAnalEmu narulAla manamiMtE | sammatiMci yElEvADu sarvESvaruDE suMDI ||

Charanams

|| kaMTiki gaMTireppa kAcukavuMDinayaTTu | voMTi dEhamellAjEvoDDukonnaTTu |
aMTuka dEhi nEpoddu aMtarAtmayai vuMDI | jaMTayai kAcukunnADu sarvESvaruDE suMDI ||

|| cIkaTi nOTiki gaDi cEyE koMTavaccinaTTu | AkaTiki gukkiLLu AsayinaTTu |
vIkala jaMtuvulaku velupala lOnalanuMDi | sAkucunnADidivO sarvESvaruDE suMDI ||

|| tamadEha meMtainA tAnE yiMpayi mOcinaTTu | temali prANa minniTA dIpayinaTTu |
amarinaBOgamOkShA laDiginavAri kiccI | samuDu SrIvEMkaTAdri sarvESvaruDE suMDI ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.