Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 45
Copper Sheet No. 109
Pallavi: Ne nanaga nemtavada(నే ననగా నెంతవాడ)
Ragam: Desalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| నే ననగా నెంతవాడ నెయ్యపుజీవులలోన | యీనెపాన రక్షించీ నీశ్వరుడేకాక ||
Charanams
|| యెవ్వరు బుద్ధిచెప్పిరి యిలపై జీమలకెల్లా | నెవ్వగ బుట్టల గొల్చు నించుకొమ్మని |
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలో | దవ్వించి తలకెత్తే యంతర్యామేకాని ||
|| చెట్టులకెవ్వరు బుద్ధిచెప్పేరు తతికాలాన | బుట్టికాచి పూచి నిండా బొదలుమని |
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని | తిట్టపెట్టి రచించినదేవుడింతేకాక ||
|| బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు | తిద్దిచన్నుదాగి పూరిదినుమని |
పొద్దువొద్దు లోననుండి భోగములు మరిపిన | నిద్దపు వేంకటాద్రినిలయుండేకాక ||
.
Pallavi
|| nE nanagA neMtavADa neyyapujIvulalOna | yInepAna rakShiMcI nISvaruDEkAka ||
Charanams
|| yevvaru buddhiceppiri yilapai jImalakellA | nevvaga buTTala golcu niMcukommani |
avvala saMsAraBrAMti anAdinuMDiyu lOlO | davviMci talakettE yaMtaryAmEkAni ||
|| ceTTulakevvaru buddhiceppEru tatikAlAna | buTTikAci pUci niMDA bodalumani |
guTTutO jaitanyamai guNamulanniTikini | tiTTapeTTi raciMcinadEvuDiMtEkAka ||
|| buddhulevvaru ceppiri puTTinaTTi mekAlaku | tiddicannudAgi pUridinumani |
podduvoddu lOnanuMDi BOgamulu maripina | niddapu vEMkaTAdrinilayuMDEkAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.