Main Menu

Netturulo Poraatapu (నెత్తురులో పోరాటపు)

batukamma-22

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నెత్తురులో పోరాటపు
సత్తువగల నీ కొమరుల సారా, నీరా
మత్తున మునుగుచు, నేతల
తొత్తులుగా ఉంచబోకు, తుది బతుకమ్మా!

తాత్పర్యం:
ఈ తెలంగాణాప్రాంతపు యువకులనెత్తురులో అన్యాయంపైన తిరగబడిపోరాడే సత్తా వుంది. అటువంటి నీ కుమారులు చెడు అలవాట్లకు లోనై సారా, నీరా మొదలైన మత్తుపదార్థాల మాయలో పడి, శక్తిని కోల్పోయి స్వార్థనాయకులకు తొత్తులుగా పనిచేసేలా చెయ్యకు. వారిని ధీరులుగా, ఆరోగ్యవంతులుగా జీవించేలా అనుగ్రహించు తల్లీ!

.


Poem:
Netturulo Poraatapu
Sattuvagala Nee Komarula Saaraa, Neeraa
Mattuna Munuguchu, Naetala
Tottulugaa Umchaboku, Tudi Batukammaa!

.


Poem:
netturulO pOraaTapu
sattuvagala nee komarula saaraa, neeraa
mattuna munuguchu, naetala
tottulugaa uMchabOku, tudi batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.